IPL 2019 : MS Dhoni Jokes About Imran Tahir's Wild Celebrations ! || Oneindia Telugu

2019-05-02 171

MS Dhoni said "It's great fun to watch Tahir celebrate. But we have made it very clear that me and Watson we are never coming to him once he gets a wicket, because more often he runs to the other side," MS Dhoni told Harsha Bhogle during the match presentation ceremony.
#IPL2019
#MSdhoni
#Chennaisuperkings
#delhicapitals
#ravindrajadeja
#sureshraina
#ambatirayudu
#dwanebravo
#shreyasiyer
#prithvishaw
#rishabpanth
#cricket

సీఎస్‌కే బౌలర్ ఇమ్రాన్‌ తాహీర్‌ వికెట్లు తీసిన తర్వాత సంబరాలు చేసుకునే సమయంలో అతనితో పరుగెత్తడం చాలా కష్టమని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. చెపాక్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.